B.Com. (Gen and CA) Exam Past Paper 2024 PDF
Document Details
2024
20C3201
Tags
Summary
This is a past paper for the 2024 B.Com. (Gen and CA) exam, covering the subject of Advanced Accounting. The paper includes questions, and detailed calculations for several accounting scenarios. Questions cover topics like non-profit organizations, goodwill, insolvency and hire purchase.
Full Transcript
## 20C3201 ### B.Com. (Gen and CA) (Three Year) DEGREE EXAMINATION, JANUARY 2024. #### End Semester Examination #### Third Semester #### Course 3(A) - ADVANCED ACCOUNTING **Time: 3 Hours** **Max. Marks: 70** ### SECTION - A Answer any FIVE of the following questions. (5 × 4 = 20 Marks) 1. Discus...
## 20C3201 ### B.Com. (Gen and CA) (Three Year) DEGREE EXAMINATION, JANUARY 2024. #### End Semester Examination #### Third Semester #### Course 3(A) - ADVANCED ACCOUNTING **Time: 3 Hours** **Max. Marks: 70** ### SECTION - A Answer any FIVE of the following questions. (5 × 4 = 20 Marks) 1. Discuss the main characteristics of non-profit organizations. వ్యాపారేతర సంస్థల యొక్క ప్రాధమిక లక్షణాలను చర్చించుము. 2. Differences between statement of affairs and balance sheet. వ్యవహారాల నివేదిక మరియు ఆస్తి-అప్పల పట్టిక యొక్క బేధాలు తెల్పుము. 3. What is the meaning of the following terms? * Hire vendor అద్దె అమ్మకందారుడు * Hirer అద్దెదారుడు * Hire purchase price అద్దె కొనుగోలు ధర 4. Briefly discuss methods of calculating goodwill. గుడ్విల్ లెక్కింపు పద్ధతులను క్లుప్తంగా చర్చింపుము. 5. Insolvency of partners. భాగస్థుల దివాలా. ### SECTION - B Answer ALL of the following questions. (5 x 10 = 50 Marks) 9. (a) Define terms profit organisation and Non-profit organisation. And distinguish between profit and Non-profit organisation. లాభాపేక్ష సంస్థ మరియు లాభాపేక్ష లేని సంస్థ అను పదాలను నిర్వచింపుము మరియు లాభాపేక్ష మరియు లాభాపేక్ష లేని సంస్థల మధ్యగల భేదాలను తెల్పుము. **OR** (b) Following is the receipt and payment account of an entertainment club for the period April 1, 2018 to March 31, 2019. Receipt and payment account for the year ending March 31, 2019. | **Receipts** | **Amount** | **Payment** | **Amount** | |---|---|---|---| | Balance b/d | | | | | Cash | 27,500 | Salaries | 24,000 | | Bank | 60,000 | Entertainment experience | 81,000 | | Members' Subscriptions : | 87,500 | Subscription for periodicals | 14,500 | | - 2017-18 | 12,500 | Printing and stationery | 13,000 | | - 2018-19 | 1,00,000 | Sports expenses | 50,000 | | - 2019-20 | 10,000 | Secretary's honorarium | 30,000 | | Sale of furniture | 1,22,500 | 8% Investments (31.3.2019) | 1,00,000 | | (Book value Rs.8,000) | 10,000 | Telephone bill | 35,000 | | Legacies (General) | 1,00,000 | | | | Sale of old news papers | 3,200 | Balance c/d | 66,500 | | Hire of ground used for marriage | 48,750 | | | | Donations for sports fund | 25,000 | | | | Locker Rent | 17,050 | | | | | 4,14,000 | | 4,14,000 | Additional Information: * The club had 225 members, each paying an annual subscription of Rs.500. Subscription outstanding as on 31 march 2018 Rs.15,000 * Telephone bill outstanding for the year 2018-19 is Rs.2,000 * Locker rent Rs.3,050 outstanding for the year 2017-18 and Rs. 1,500 for 2018-19 * Salary outstanding for the year 2018-19 Rs.4,000 * Opening stock of printing and stationery Rs.2,000 and closing stock of printing and stationery is Rs.3,000 for the year 2018-19. * On 1st April, 2018 other balances were as under: * Furniture : Rs. 1,00,000 * Buildings : Rs. 6,50,000 * Sports fund : Rs. 15,000 * Depreciation furniture and buildings @ 12.5% and 5% respectively assuming that it is on reducing balances for the year ending March 31, 2019. Prepare income and expenditure account and balance sheet as on that data. ఏప్రిల్ 1 2018 నుండి మార్చి 31, 2019 కాలానికి సంబంధించి ఎంటర్టైన్మెంట్ క్లబ్ యొక్క వసూలు చెల్లింపుల ఖాతా క్రింది విధంగావున్నది. మార్చి 31,2019 తో అంతమయ్యే సం॥ రానికి వసూళ్ళ-చెల్లింపులఖాతా | **Receipts** | **Amount** | **Payments** | **Amount** | |---|---|---|---| | తెచ్చిన నిల్వ | | జీతాలు | 24,000 | | నగదు | 27,500 | ఎంటర్టైన్మెంట్ ఖర్చులు | 81,000 | | బ్యాంకు | 60,000 | పుస్తకాల కొరకు చందాలు | 14,500 | | అభ్యర్ధుల చందాలు: | 87,500 | ప్రింటింగ్ మరియు స్టేషనరీ | 13,000 | | 2017-18 | 12,500 | స్టోర్స్ ఖర్చులు | 50,000 | | 2018-19 | 1,00,000 | కార్యదర్శి గౌరవ వేతనం | 30,000 | | 2019-20 | 10,000 | 8% ໖໖໖ (31.3.2019) | 1,00,000 | | | 1,22,500 | టెలిఫోన్ బిల్ | 35,000 | | నగదు | 10,000 | | | | బ్యాంకు | 21,500 | | | | | 45,000 | | | | | | | 66,500 | | | | | 4,14,000 | * (vii) మార్చి 31,2019 నాటికి ఫర్నీచర్ మరియు భవనాలపై సం॥ రానికి 12.5% మరియు 5% వరుసగా తరుగుదలను తగ్గుతున్న నిల్వల పద్ధతిపై ఏర్పాటు చేయాలి. ఆదాయ వ్యయాల ఖాతాను మరియు ఆస్థి- అప్పుల పట్టీని పై తేది నాటికి తయారు చేయుము. 10. (a) What is mean by Single entry system? Discuss characteristics and disadvantages of single entry system. ఒంటి పద్దు విధానం అనగానేమి? ఒంటి పద్దు విధానం యొక్క లక్షణాలను మరియు గుణదోషాలను చర్చింపుము. **OR** (b) Mrs. Ankita keeps her books under single entry system and gives the following information. | Particulars | 1.4.2020 | 31.3.2021 | |---|---|---| | Investments | | 12,000 | | Bank overdraft | | 10,000 | | Bills payable | 5,000 | 8,000 | | Creditors | 26,500 | 31,500 | | Furniture | 9,000 | 19,000 | | Debtors | 35,000 | 50,000 | | Stock in trade | 15,000 | 19,000 | | Bank balance | 18,000 | 28,000 | Mrs. Ankita withdrew Rs. 4,000 for her personal use she received Rs. 15,000, from her father as gift which she brought into the business. Additional furniture was purchased on 1st October 2020. Depreciate furniture by 10% p.a. write off Rs.1000 as bad and provide 5% R.D.D. on debtors. Find the profit or loss of her business for the year ended 31st March 2021. 11. (a) Briefly explain hire purchase and installment purchase system. What are the features characteristics of a hire purchase agreement? అద్దె కొనుగోలు పద్ధతి మరియు వాయుదాల కొనుగోలు పద్ధతిని క్లుప్తంగా వివరింపుము. అద్దె కొనుగోలు ఒప్పందం యొక్క లక్షణాలు ఏమిటి? **OR** (b) Delhi Tourist service ltd. purchase from maruti udyog ltd. a motor van on 1 April 2019 the cash price being Rs. 1,64,000. The purchase was on hire purchase basis Rs.50,000 being paid on the signing of the contract and, thereafter, Rs.50,000 being paid annually on 31st March, for three years interest was charged at 15% per annum. Depreciation was written off at the rate of 25% per annum on the reducing installment system. Delhi tourism service Ltd. closes its books every year on 31 March. Prepare necessary ledger accounts in the books of Delhi Tourist service Ltd. డిల్లీ టూరిస్ట్ సర్వీస్ లిమిటిడ్ ఏప్రిల్ 1, 2019 న డిల్లీ టూరిస్ట్ సర్వీస్ లిమిటిడ్. మారితి ఉద్యోగ్ లిమిటిడ్ నుండి ఒక మోటారు వ్యాన్ను రూ.1,64,000 ల నగదు డరకు కొనుగోలు చేసినది. వ్యానును అద్దెకొనుగోలు పద్దతిన ఒప్పందం పై సంతకం చేసిన రోజిన రూ.50,000 మరియు తరువాత రూ.50,000 ల చొప్పన ప్రతి సంవత్సరం. మార్చి 31న మూడు సంవత్సరాలు చెల్లించే విధాంగా ఒప్పందం జరిగెను సంవత్సరానికి 15% చొప్పన వడ్డీ లెక్కించాలి. తరుగుదలను సం||వత్సరానికి 25% చొప్పున తగ్గుతున్న నిల్వల పద్ధతిపై లెక్కించాలి. డిల్లీ టూరిస్ట్ సర్వీస్ లిమిటిడ్ తన పుస్తకాలను మార్చి, 31 న ముగిస్తుంది. డిల్లీ టూరిస్ట్ సర్వీస్ లిమిటిడ్ పుస్తకాలలో అవసరమైన ఆవర్జా ఖాతాలను తయారు చేయుము. 12. Ram and Laxman are partners sharing profits in the ratio of 2:1. Following is the balance sheet of the firm as on 31.12.2019. | Liabilities | Rs. | Assets | Rs. | |---|---|---|---| | Ram’s capital | 60,000 | Cash in hand | 22,000 | | Laxman’s capital | 35,000 | Cash at bank | 2,000 | | Wage due | 5,000 | Debtors | 30,000 | | Creditors | 48,000 | Provisions 2,000 | 28,000 | | | | Stock | 12,000 | | | | Investment | 18,000 | | | | Furniture | 12,000 | | | | Buildings | 50,000 | | | | | 1,48,000 | | | 1,48,000 | | | On 1.1.2020 sita was admitted as a partner sita brings in Rs.25,000 as capital for 1/4th share in profits. * Provision for double debts be increased Rs. 3,500 * Furniture be reduced to Rs. 3,500 * Buildings be increased by Rs. 10,000 * An investment of Rs. 1,500 not recorded in the books now brought into account. * A contingent liability of Rs. 800 has become a certain liability. It has been decided by the partners that assests and liabilities are to be shown at old values. Prepare Memorandum Revaluation A/c and new balance sheet after admission. రామ్ మరియు లక్షణ్ లాభ-నష్టాలను 2:1 నిష్ఫత్తిలో పంచుకొనే భాగస్తులు. 31.12.2019 నాటి వారి ఆస్తి-అప్పుల పట్టిక క్రింది విధంగా వున్నది. | Liabilities | Rs. | Assets | Rs. | |---|---|---|---| | రామ్ యొక్క మూలధనం | 60,000 | చేతిలో నగదు | 22,000 | | లక్షణ్ యొక్క మూలధనం | 35,000 | బ్యాంకులో నగదు | 2,000 | | వేతన బకాయిలు | 5,000 | ఋణగ్రస్తులు | 28,000 | | ఋణదాతలు | 48,000 | వసూలు బిల్లులు | 12,000 | | | | సరుకు | 18,000 | | | | పెట్టుబడులు | 12,000 | | | | ఫర్నీచర్ | 4,000 | | | | భవనాలు | 50,000 | | | | | 1,48,000 | | | 1,48,000 | | | (iv) 5.1,500 2 Ko we (v) లెక్కలోకితీసుకోవాలి. ఆగంతుక ఋణ బాధ్యత ఆస్తులను అప్పులను పాతవిలా మెమోరాండమ్ పునఃమూల్యాంకనం అప్పులు పట్టికను తయారు చేయు **OR** (b) A, B and C are partners A-1/2,B-3/5 and C-1/5 respective capitals viz. A Rs. 50,000; B Rs.30,000 and C Rs. 20,000 and allowing B and C a salary of Rs. 5,000 each p.a. During the year 2017. A had drawn Rs.10,000 and B and C in addition to their salaries have drawn Rs.3,000 and Rs.2,000 respectively. The profit and loss account for the year ended 31, December 2017 showed a net profit of Rs.70,000 before charging. * Interest on capitals * Partner's salaries on 1, January 2017 the balances in the current accounts of the partners were A (Cr) Rs. 50,000 B (Cr) Rs.2,500 C (Cr) Rs. 1000. Interest is not charged on drawings or current account balances. Show the partner's capital and current account as on 31 december 2017, after division of profit in accordance with partnership agreement. A,B మరియు C భాగస్థులు వారి యొక్క లాభ-నష్టాలను A-1/2, B-3/5 మరియు C-1/5 చొప్పుకొనే పంచుకొనే భాగస్థులు. వారి మూలధనాలపై సం॥ రానికి 10% చొప్పున వడ్డీని లెక్కించాలి. వారి యొక్క మూలధనాలు వరుసగా A-రూ. 50,000 B- రూ.30,000 మరియు C-రూ. 20,000 B మరియు C లు సం॥రానికి ఒకొక్కరు రూ.5,000 లు జీతంగా తీసుకోవడానికి అర్హులు. 2017 వ సం॥లో A సొంతవాడకాల కొలకు రూ.10,000 మరియు B మరియు C లు వారి జీతం కాకుండా అదనంగా వరుసగా రూ.3,000 మరియు రూ.2,000 లను వాడుకొన్నారు. లాభనష్టాలు ఖాతా 31, డిసెంబరు 2017 ముగింపు నాటికి రూ.70,000 లాభాన్ని క్రింది సర్దుబాట్లు చేయకముందు చూపుతుంది. * మూలధనాలపై వడ్డీ. * జనవరి1, 2017 నాటి జీతాలు, భాగస్థుల యొక్క కరెంట్ ఖాతాల నిల్వలు A (Cr) 5.5,000; B (Cr) 5. 2,500 C (Cr) . 1000 . ໕ కరెంట్ ఖాతాలపై వడ్డీని లెక్కించడం లేదు. భాగస్యామ ఒప్పందం ప్రకారమ లాభాలను విభజించిన తరువాత డిసెంబరు 31,2017 నాతికి భాగస్థుల యొక్క మూలధనం ఖాతాలను మరియు కరెంట్ ఖాతాలను చూపండి. 13. (a) Padmavathi, pallavi and Pranavi were in partnership and decided to dissolve. Their position at 31 December 2019 was as follows. Balance Sheet | Liabilities | Amount Rs. | Assets | Amount Rs. | |---|---|---|---| | Creditors | 11,200 | Debtors | 12,500 | | Bills payable | 2,000 | Goodwill | 1,500 | | Loand from Bank | 12,000 | Bills receivable | 1,250 | | Padmavathi's | 6,000 | Plant | 21,250 | | capital | | | | | Pallavi's capital | 4,000 | Furniture | 1,200 | | Pranavi's capital | 3,000 | Cash in hand | 500 | | | 38,200 | | 38,200 | పద్మావతి, పల్లవి మరియు ప్రణవి భాగస్తులుగా ఉంటూ వ్యాపార సంస్థను రద్దుపరచదలచినారు. వారి యొక్క పరిస్థితి 31. డిసెంబరు 2019 నాటికి క్రిందివిధంగా ఉన్నది. | Liabilities | Amount Rs. | Assets | Amount Rs. | |---|---|---|---| | ఋణదాతలు | 11,200 | ఋణగ్రస్తులు | 12,500 | | చెల్లింపు బిల్లులు | 2,000 | గుడ్విల్ | 1,500 | | బ్యాంకు నుండి | 12,000 | వసూలు బిల్లులు | 1,250 | | అప్పులు | | | | | పద్మావతి యొక్క | 6,000 | ప్లాంటు | 21,250 | | మూలధనం | | | | | పల్లవి యొక్క | 4,000 | ఫర్నీచర్ | 1,200 | | మూధనం | | | | | ప్రణవి యొక్క | 3,000 | చేతిలో నగదు | 500 | | మూలధనం | | | | | | 38,200 | | 38,200 | They shared profits and losses in the ratio of 2:2:1 respectively. Goodwill realised Rs. 7,500. 10% of book debts proved bad and bills receivable realized only Rs. 1,200. Plant was sold for Rs. 17,750 and office furniture was taken over by padmavathi at the book value bills payable were met before due dates, earning a dicount of Rs. 100. The Bank loan was paid of including interest of Rs. 200. The creditors were settled for RS. 10,700. Give ledger accounts to close books of the firm. వారు లాభ నష్టాలను వరుసగా 2:2:1 నిష్పత్తిలో పంచుకుంటారు. గుడ్విల్ విలువను రూ. 7,500 లకు లెక్కకట్టగా. బాకీలలో 10% బాకీలుగా నిర్ధారించారు. వసూలు బిల్లులు రూ. 1,200 లు మాత్రమే వసూలయ్యాయి. ప్లాంటును రూ.17,750 లకు అమ్మగా, కార్యాలయ ఫెర్నీచర్ను పద్మావతి తీసుకున్నది. చెల్లింపు విల్లులు గుడా గడువుతే ముందు చెల్లించబడ్డాయి. రూ. 100 డిస్కౌంറ് బ్యాంకు అప్పును రూ, 200 వడ్డీతో సహా చెల్లించారు. ఋణదాతలకు రూ. 10,700 3 తీర్చబడ్డాయి. వ్యాపార సంస్థ పుస్తకాలను మూసివేయడానికి అవర్జా ఖాతాలను తయారు చేయండి (b) As partners Anudeep, Anish and Aman shared profit and losses in the ratio of 4:3:2 respectively. On 31st March 2020, their balance sheet was shown as under. | Liabilities | Amount Rs. | Assets | Amount Rs. | |---|---|---|---| | Creditors | 3,50,000 | Cash at Bank | 1,00,000 | | Capitals:| | | | -Anudeep | 4,00,000 | Debtors | 2,00,000 | | -Anish | 2,00,000 | Stock | 5,50,000 | | -Aman | 50,000 | Furniture | 1,50,000 | | | 6,50,000 | | | అనుదీప్, అనిష్ మరియు అమన్ భాగస్యామ్యంలో భాగస్తులు ఉంటూ లాభ-నష్టాలను వరుసగా 4:3:2 నిష్పత్తిలో పంచు కుంటారు. మార్చి 31, 2020 నాటికి ఆస్థి-ఆపిల పట్టీ క్రిందివిధంగా వున్నది. | Liabilities | Amount Rs. | Assets | Amount Rs. | |---|---|---|---| | ఋణదాతలు | 3,50,000 | బ్యాంకులో నగదు | 1,00,000 | | మూలధనాలు :| | | | అనుదీప్ | 4,00,000 | ఋణగ్రస్తులు | 2,00,000 | | అనిష్ | 2,00,000 | సరుకు | 5,50,000 | | అమన్ | 50,000 | ఫర్నీచర్ | 1,50,000 | | | 6,50,000 | | | On this data, the partners decided to dissolve the firm Anudeep took over part of the furniture for Rs. 40,000 and the remaining furniture was sold in auction for Rs. 10,000. Debtors realised Rs. 1,50,000. Stock was sold for Rs. 2,70,000. Expenses totalled Rs.20,000. Prepare important ledger accounts and cash book closing the books of account. Aman was in solvent and his estate was not in a position to contribute anything towards his deficiency. Apply Garner Vs murray rule. Calculations may be made to the nearest rupee. ఈ తేదికి భాగస్థులు వ్యాపార సంస్ధను రద్దుచేయదలచిన్నరు. అనుదీప్ ఫర్నీచర్లో కొంత భాగాన్ని రూ.40,000 తీసుకానగా, మిగతా పర్నీచర్ను వేలింలో రూ.. 10,000 అమ్మెను. ఋణగ్రస్తుల నుండి వసూలైన విలువ రూ.1,50,000. సరుకునురూ.2,70,000 లకు అమ్మెను. మొత్తం ఖర్చులు రూ.20,000. ఖాతా పుస్తకాలను ముగిస్తూ ముఖ్యమైన ఆవర్షా ఖాతాలను మరియు నగదు పుస్తకాన్ని తయారు చేయుము. అమన్ దివాలा తీయగా, అతని ఆస్తి నుండి లోటును భర్తీచేయడానికి ఏమి రాబట్టుకునే పరిస్ధిత లేదు. గార్నర్ Vs ముర్రే తీర్పును అనుసరించండి. లెక్కింపిలను దగ్గరి రూపాయికి సవరించండి.