🎧 New: AI-Generated Podcasts Turn your study notes into engaging audio conversations. Learn more

Loading...
Loading...
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

Transcript

## భారతదేశంలో రాష్ట్రాలను భాషా ప్రాతిపదికపై పునర్నిర్మించే విషయాన్ని పరిశీలించడానికి "కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణ సంఘాన్ని” ఎప్పుడు నియమించింది? - ## రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ 1953లో ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది? - ## రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ 1953లో సభ్యులు ఎవరు? - ఫజల్ ఆలీ...

## భారతదేశంలో రాష్ట్రాలను భాషా ప్రాతిపదికపై పునర్నిర్మించే విషయాన్ని పరిశీలించడానికి "కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణ సంఘాన్ని” ఎప్పుడు నియమించింది? - ## రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ 1953లో ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది? - ## రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ 1953లో సభ్యులు ఎవరు? - ఫజల్ ఆలీ - హృదయనాధ్ కుంజ్రా, - కె.ఎం.ఫణిక్కర్ ## ఫజల్ అలీ కమీషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది? - 1954, జూన్, జులై ## ఎస్సార్సీ సిఫార్సులు (ఫజల్ అలీ కమీషన్) - హైదరాబాద్ సంస్థానంలోని కన్నడ ప్రాంతాన్ని మైసూరు రాష్ట్రంలో విలీనం చేయ్యాలని సిఫారసు చేసింది. - హైదరాబాద్ సంస్థానంలోని మరాఠీ ప్రాంతాన్ని బొంబాయి రాష్ట్రంలో విలీనం చేయాలని సిఫారసు చేసింది. - విశాలాంధ్ర వల్ల ఆంధ్రులందరికీ నీటి వనరులు, ఖనిజ సంపద, ఇతర రంగాల్లో లాభం చేకూరుతుందనీ, విశాలాంధ్ర ఏర్పరిచి కృష్ణా గోదావరి నదుల మీద ఆనకట్టలు కట్టి రాష్ట్రాభివృద్ధికి పాటు పడవచ్చుననీ, పాలనా వ్యయం తగ్గుతుందని తన నివేదికలో సిఫారసు చేసింది. - విశాలాంధ్ర ఏర్పాటు సమంజసమైనదే కానీ తెలంగాణ వాదుల వాదనను కొట్టి పారేయ్యడానికి వీల్లేదు అని పేర్కొంది. - 1961వ సంవత్సరంలో జరగబోయే సాధారణ ఎన్నికలు తర్వాత ఒక వేళ హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో 2/3 మెజారిటీ ## హైదరాబాద్ రాష్ట్ర స్పీకర్ ఎవరు? - కాశీనాథరావు వైద్య - ## హైదరాబాద్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎవరు? - - పంపన్న గౌడ ## 1955, నవంబర్ 25 హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో విలీనం (విశాలాంధ్ర)పై చర్చ మొదలుపెట్టిన హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? - - బూర్గుల రామకృష్ణారావు ## హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? - - 175 ## హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో విశాలాంధ్ర బిల్లుపై ఓటింగ్లో పాల్గొన్నవారు ఎంతమంది? - - 147 ## హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో విశాలాంధ్రకు అనుకూలంగా ఓటు వేసిన సభ్యుల సంఖ్య ఎంత? - - 103 ## హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో విశాలాంధ్రపై జరిగిన చర్చలో విశాలాంధ్రకు వ్యతిరేకంగా ఓటు వేసిన సభ్యుల సంఖ్య ఎంత? - 29 ## హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో విశాలాంధ్రపై జరిగిన చర్చలో తటస్థంగా ఎంతమంది సభ్యులు ఉన్నారు? - 15 ## విశాలాంధ్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన జాతీయ నాయకుడు ఎవరు? - మౌలానా అబుల్ కలాం అజాద్

Tags

Indian politics state reorganization Fazal Ali Commission
Use Quizgecko on...
Browser
Browser